దాల్చిన చెక్క (Cinnamon) (दालचीनी)
|
Cinnamon (దాల్చిన చెక్క) |
- 2 గ్రాములు దాల్చిన చెక్క, 1 గ్రాము యాలిక గింజలు, కొద్దిగా శొంటి పొడి, 2 గ్రాముల తాటి కలకండ వేసి అందులో కొద్దిగా నీరు పోసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి.ఈ కషాయాన్ని సేవించడం వలన ఉదర సంబంధ వ్యాధులు తగ్గి పోతాయి.
- అరస్పూను దాల్చిన చెక్క పొడి, ఒక స్పూను తేనెతో కలిపి తీసుకోవడం వలన హృదయ నాళాల్లో కలిగే బ్లాక్స్ (Coronary artery disease) ను తొలగిస్తుంది.
- దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన పేస్టును మొటిమలు ఉన్నచోట పూయటం వలన మొటిమలు తగ్గిపోయి మచ్చలు కూడా రాకుండా చేస్తుంది.
- దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన పేస్టును కీళ్ళనొప్పులు (Arthritis) ఉన్నచోట పూతగా వాడటం వలన కీలనొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
No comments:
Post a Comment