అరటి (Banana)
|
అరటి (Banana ) |
- లేతగా ఉన్న అరటికాయను చిన్న చక్రాలుగా తరిగి ఎండబెట్టి మెత్తగా పొడి చెయాలి. ఈ పొడిని బెల్లం పాకం లేదా తేనెతో కలిపి తీసుకుంటుంటే జిగురు విరేచనాలు ఆగిపొతాయి.
- ముదిరిన అరటి కాయను చక్రాలుగా తరిగి ఎండబెట్టి మెత్తగా పొడి చెయాలి. ఈ పొడిని రోజూ సేవించడం వలన హెర్నియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది .
- కూర అరటికాయను చిన్న చిన్న చక్రాలుగా కోసి ఎండబెట్టి మెత్తగా పొడిచేయాలి . ఈ పొడిని రోజూ తీసుకోవడం వలన స్త్రీలలో తెల్లబట్ట వ్యాధికి చక్కగా పనిచేస్తుంది . అలాగే గర్భ సంబంధ వ్యాధులు తొలగిపోతాయి .
- అరటి ఆకులలో భోజనం చేయడం వలన మూత్ర సంబంధ వ్యాధులు, రక్తపోటు (B.P.), మధుమేహం (Sugar) క్రమంగా తగ్గుముఖం పడతాయి . అరటి ఆకులో భోజనం చేయడం వలన మూత్ర పిండాలలో రాళ్ళు ఉన్న వారికి మరియు మూత్ర పిండ సంబంధ వ్యాధులు ఉన్నవారికి చాలా ఉపయుక్తం.
No comments:
Post a Comment