Stomach Pain (కడుపు నొప్పి) |
- శొంటిని నేతిలో వేయించి చూర్ణం చేసుకోవాలి. ఒక కప్పు శొంటి చూర్ణానికి నాలుగు కప్పుల నేతిని, పదహారు కప్పుల నీటిని కలిపి నీళ్లన్నీ ఆవిరై పోయి నెయ్యి మాత్రం మిగిలే వరకూ కాచాలి. దీనిని దించి వడగట్టి ఒక సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజూ రెండు పూటలా ఒక చెంచా చొప్పున పంచదార కలుపుకొని భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వలన తరచుగా విరేనాలు కావడం, కామెర్లు, రక్తక్షీనత, కడుపునొప్పి, అజీర్తి వంటి ఉదర సంబంధ వ్యాధులు నివారింపబడతాయి.
No comments:
Post a Comment