కండ్ల కలక
కండ్ల కలక
- నీరుల్లి పొరను కనురెప్పల మీదుంచి , అరగంటకో సారి దాన్ని రసాన్ని పిండాలి.
- గంటకోసారి కళ్ళలో ఒక చుక్క తమలపాకు రసం వేయడం వల్ల కండ్ల కలకను నివారించవచ్చు.
- ఒక చెంచా తేనెను ఒక కప్పునీటిలో మరగబెట్టి , చల్లారిన తర్వాత అరగంటకో చుక్క కళ్ళలో వేస్తుండాలి.
No comments:
Post a Comment