AYURVEDAM | ఆయుర్వేదం
A COMPLETE INFORMATION ON AYURVEDAM
Tabs
Home
fruits
Vegatables
Leaves
Flowers
yoga
Tuesday, 3 February 2015
ఎక్కిళ్ళు
శొంఠి లేదా కరక్కాయ పై పెచ్చు తీసివేసి పొడిచేసుకొని ఒక చెంచా తేనెలో కలిపి తీసుకొంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
కొబ్బరిని బాగా దంచి పాలు పిండి త్రాగినా లేదా నిమ్మ బద్దను నిదానంగా చప్పరిస్తున్నా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment