- ఒక గ్లాసు వేడి పాలలో రెండు చెంచాల అశ్వగంధ పొడిని, ఒక చెంచా నెయ్యి కలిపి రోజుకు రెండు పూటలా ఒక నెల రోజులు త్రాగితే బరువు పెరుగుతారు.
- రోజు ఒక మామిడి పండును మూడు పూటలా పాలు త్రాగిన తరువాత తింటే ఒక నెల రోజులలో మంచి ఫలితం ఉంటుంది.
- ఆరు ఎండు అంజీరాలను, 30 గ్రాముల ఎండు ద్రాక్షను తీసుకొని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు తీసుకోవడం ద్వారా బరువు పెరిగే అవకాశం ఉంది.
Sunday, 1 March 2015
బరువు పెరగడం ఎలా? How to Gain weight?
Labels:
weight gain,
అంజీరా,
అశ్వగంధ,
ఎండుద్రాక్ష,
నెయ్యి,
పాలు,
బరువు పెరగడం ఎలా?,
మామిడిపండు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment